Delhi Capitals star spinner Ravichandran Ashwin has finally opened up on clash with Kolkata Knight Riders skipper Eoin Morgan during their IPL 2021 clash on Tuesday (September 28).
#IPL2021
#RAshwin
#EoinMorgan
#KKRvsDC
#DelhiCapitals
#TimSouthee
#DineshKarthik
#RishabhPant
#Cricket
UAE వేదికగా జరుగుతున్న IPL టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న మాటల యుద్ధానికి తెర దించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మ్యాచ్ మధ్యలో ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్లు ఇయాన్ మోర్గాన్, టిమ్ సౌథీ మధ్య చోటు చేసుకున్న వాగ్యుద్ధం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను వివరించాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ మేరకు ఈ మధ్యాహ్నం అతను ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.